top of page
  • Facebook
  • Instagram
  • X
  • Youtube
  • LinkedIn
L1009268.jpeg

మా ధ్యేయం

వ్యక్తిగతంగాను, ఇతరులతోను, ప్రకృతి తోను అనుభందాన్ని పెంపొందించడం ద్వారా సుస్థిర సమాజ నిర్మాణం. 

  • నా పేరు లోకా కృష్ణ, నేను ఒక చేంజ్ మేకర్. ప్రస్తుతం నేను కొలంబియా విశ్వ విద్యాలయంలో హిస్టరీ& పొలిటికల్ సైన్సు చదువుతున్నాను. నాకు ఏడు సంవత్సరాల వయసప్పుడు, నేను ‘ హ్యాపీ హార్ట్స్ హ్యాపీ వరల్డ్’ అనే నాన్ - ప్రాఫిట్  సంస్థను స్థాపించాను. నా ధ్యేయం సహజంగానే విస్తరించి నేను చేపట్టిన ప్రాజెక్టులు చాలా వైవిద్యంగా మారి దాతృత్వమైన సాహసాన్ని 

  • కొన్ని సంవత్సరాల క్రితం, నన్ను తైపీ లో TEDx ప్రసంగం ఇవ్వడానికి ఆహ్వానించారు. అక్కడ నేను, మేము చేసే ప్రతి పనిలో అవలంబించే మనుషులు ముందు అనే జ్ఞానాన్ని అందరితో పంచుకున్నాను. కమ్యూనిటీలు ఏ ప్రాంతానికి సంభందించనవైనా, మానవ సంబంద భాంధవ్యలకు ప్రాముఖ్యత ఇవ్వడం ఎంత ముఖ్యమో మాట్లాడాను. మేము పని చేసే గ్రామాలలో ఈ నమ్మకం ఎంత ప్రభావం చూపుతుందో మేము స్వయంగా చూస్తున్నాము. వారిలో ఈ వివక్షత నుండి బయటపడాలనే దృడసంకల్పం, ఒకే సంఘంగా అందరితో కలవాలన్న తాపత్రయం, వారి కుటుంబాలు సక్రమంగా నడుచుకోవాలన్న తపన, ఆనందాన్ని అనుభవించాలన్న వారి ఆరాటం నేను స్పష్టంగా చూశాను. నేను అనాథ ఆశ్రమంలో టెడ్డీబేర్ పట్టుకుని ఉన్న నా వయసు అమ్మాయి కళ్ళు, నా కళ్ళు కలసిన్పప్పటి నుండి, నేను ఎదుటి వారికి సహకరించక పోతే నేను అసంపూర్ణం అని అనిపించింది. అందుకే మన ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఇప్పుడు, నేను కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న చదువుని  నా సామర్థ్యాన్ని మెరుగు పరచుకుని, ఫౌండేషన్ ని ధృడపరచడానికి సంకల్పించాను. ఇది నేను కోరుకున్న మార్పును తేవడానికి నా ప్రయత్నం.

  • కొన్ని సంవత్సరాల తరువాత, పాఠశాలలో నేను జాన్ రాల్స్, సుసాన్ మొల్లర్ ఓకిన్ వంటి రాజకీయ సిద్దాంతుల రచనలను అధ్యయనం చేశాను. అయితే, ఆ రోజు అనాథ ఆశ్రమంలో కలిగిన అనుభవం నేను అనుసరించే మూల సిద్ధాంతాలకు రూపు నిచ్చింది. అదే * మొదట మనిషి; తరువాత మౌళిక సదుపాయం

    ఏడు సంవత్సరాల తరువాత, నా కుటుంబ సభ్యుల మార్గదర్శనంతో, భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక ఆర్ధిక పరిస్థితులు, మౌళిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో నేను వరల్డ్ విలేజ్ ప్రాజెక్టును ప్రారంభించాను. నేడు, ఫౌండేషన్ ఐదు సుస్థిరమైన గ్రామాలను అభివృద్ధి చేయడంలో చురుకుగ పని చేస్తుంది. నేను పెద్దయ్యాక,మనుషులతో బంధం అంటే మనుషులు, తమతో తాము, ఇతరులతో, భూమాతతో బంధం పెంచుకోవడం, సుస్థిర జీవనానికి చాలా కీలకం అని బాగా అర్థం చేసుకున్నాను. ప్రజల నుండి వచ్చిన ప్రేరణతో మేము పని చేస్తాము కాని లెక్కలతో కాదు. ధ్యానాలు, ఆధ్యాత్మిక సాధనలు ద్వార ఉపశమనం కలిగించే వాతావరణాన్ని సృష్టించాలని మేము కోరుకుంటున్నాము. మేము విద్యను అందించడం, స్థానిక సాంప్రదాయాలను, సంస్కృతులను పునరుద్దరుంచడం, మహిళా సాధికారతకు, ఉపాది అవకాశాలను కల్పించడానికి స్థానికంగా కుటీర పరిశ్రమలను వృద్ది చేయడం వంటి వాటి ద్వార  గ్రామస్థులు ఒకరికి మరొకరు సహకరించుకుని, ఒకరిని ఒకరు ఉద్దరించుకునేలా చేసే స్థలం. 

    నా ప్రకారం, సుస్థిర అభివృద్ధి అంటే ఒక ప్రాంతంలో భౌతికమైన మార్పుకు అధిగమించింది. దానికి మనస్తత్వంలోను, వారు ఇచ్చే ప్రాదాన్యతలలోను మార్పు జరగడం అవసరం. ఇది నా సొంత భావాలకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చి, ఇతరులకు సేవ చేయటానికి కట్టుబడేలా చేసింది. అంతేకాన ఈ దృక్పథం మేము అభివృద్ధి చేసే వర్గాల్లోకి వారు జీవితాన్ని కొత్త కోణంలో చూడడానికి సహకరిస్తుంది. ఈరోజు, సంతోషపురం, మేము చేపట్టిన ఆరు గ్రామాలలో మొదటి గ్రామం అక్కడి నివాసుల సహకారంతో వారి కుటుంబాలు, ఆ గ్రామం సుస్థిరమైంది. ఈ అంకిత భావమే హ్యాపీ హార్ట్స్ ఫెస్టివల్ కి ప్రేరణ ఇచ్చింది. సంవత్సరానికి రెండు సార్లు ప్రపంచమంతటి నుండి యూత్ వాలంటీర్లు వచ్చి వరల్డ్ విలేజ్ ప్రాజెక్టుకు, లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మిగిలిన కార్యక్రమాలకు చేయూతనిస్తారు

  • A few years ago, I was invited to give a TEDx Talk in Taipei, where I shared the philosophy I have embraced that puts people at the forefront of all we do. There, I spoke of how important it is to prioritize human connection when working with communities, no matter where they are. I can see the impact of acting on this conviction in the villages where we work. I see the determination to overcome discrimination, their yearning to connect as a community, their sincere desire to do right by their families, and their hunger for experiencing joy. Ever since I locked eyes with a little girl over a teddy bear in an orphanage, I’ve felt incomplete if I’m not supporting others, doing my best to make a difference in our world. Now, I intend to use my education at Columbia University to strengthen my foundation, to hone and shape my ability to enact change.

Fortune Researcher

Michiko Okayasu

I was taken aback by the pure eyes of the children living in the moment! When I felt that passion coming from our joined hands, it made me think deeply about what it means to live.

Japan Representative

Mutsuko Okamoto

When I met the villagers and children, I realized that it wasn't me who was helping them, they were helping me too. Through this I hope to help people around the world to feel and love the Earth.

Co-founder

Dolly Kumar

The villager's love ignited a passion within me to give back and spread smiles. Feeling drawn by Lokaa Foundation's dedication to Mother Earth and sustainability, I knew it was my calling.

Content Writer

Neetha Puttireddy

'A Walk to Remember', ignited my passion for volunteering, and now I channel that passion into creating impactful narratives as a content writer for Lokaa Foundation's media team.

Architectural Designer

Yogesh Ravichandar

Having spent a significant time on designing tangibles like buildings across countries, now I enjoy being an architect of intangibles with Lokaa foundation

Software Developer

Chaitanya Reddy

I have not only broadened my understanding of sustainability but also have fuelled my dedication to fostering positive change within these communities and beyond.

OUR VOLUNTEER TEAM

Haardikaa Goswami

Interior Designer

Mackenzie Link

Sustainability Enthusiast

Pooja Jain

Management Consultant

Srinivas

Photographer

Jake Wilson

Content Creator

Haruto Okawa

Sustainability Enthusiast

Bhaskar

Organic Farmer

Sriram

Software Tester

Rupesh

Architect

Srimayi

UI/UX Designer

Disha Motwani

Influencer

Charan Chinnappa

Aerospace Engineer

Abhishek Divakar

IT Security Consultant

Dr.Nidhi Dev

Endodontist

Chitra Iyer

Content Writer

Madhav Charan

Entrepreneur

Sushmitha Chavan

Join hands in creating sustainable communities 

Volunteer with us!

bottom of page